Our YouTube Channel: indiantechguruforu


Our Website for Online Exams: https://onlineexamsguru.in/login/index.php


For PAID Online Exams you have to Pay Rs.500/- only

For PAID exams, 

After registration in https://onlineexamsguru.in/login/index.php
website, Pay an amount of Rs.500/- to 9959597151 using PhonePe and whatsapp mail id and fee receipt to the same number to get access

2019 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులలో కేవలం మా వెబ్ సైట్ మరియు మా youtube ఛానల్ ఫాలో అయి 1000, 2020 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులలో 100 కు పైగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్దులకు శుభాకాంక్షలు. ఏ.పి. గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ కి స్వాగతం. ఈ వెబ్ సైట్ ద్వారా మీరు ఈ సచివాలయ పోస్టు సాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కంటెంట్, వీడియో పాఠాలు, మోడల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు, లాంటి అన్ని రకాల వీడియోలు ఒకే వేదిక నుండి పొందుటకై ఈ వెబ్ సైట్ రూపొందించడం జరిగింది. ఇంకా మీకేమైనా ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి వీడియో కావాలనుకుంటే మీరు చూసే వీడియో కింద కామెంట్ పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం అనేది ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధం లో విజయం సాధించాలంటే ఎంతో స్ఫూర్తి, పట్టుదల, కాంక్ష, సాదించాలనే తపన ఉండాలి.  మీ విజయానికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మీకిష్టమైన పాపులర్ youtube ఛానల్ indiantechguruforu ని ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము